(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
8.89. అధ్యాయః 089
Mahabharata - Karna Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text
సంజయ ఉవాచ। 8-89-0x(5051)(59427)
సుకల్పితా హైమవతా మహోత్కటా
రణాభికామైః కృతిభిః సమాస్థితాః।
సువర్ణజాలైర్వితతా బభుర్గజా--
స్తథా యథా ఖే జలదాః సవిద్యుతః॥ 8-89-1(59428)
కుణిందపుత్రో దశభిర్మహాయసైః
కృపం ససూతాశ్వమపీడయద్భృశం।
తతః శరద్వత్సుతసాయకైర్హతః
సహైవ నాగేన పపాత భూతలే॥ 8-89-2(59429)
కుణిందపుత్రావరజస్తు తోమరై--
ర్దివాకరాంశుప్రతిమైరయస్మయైః।
జఘాన భోజస్య హయానథాపతన్
క్షణాద్విశస్తాః కృతవర్మణే హయాః॥ 8-89-3(59430)
అథాపరే ద్రౌణిహతా మహాద్విపా--
స్త్రయః ససర్వాయుధయోధకేతనాః।
నిపేతురుర్వ్యాం వ్యసవో విచేతనా--
స్తథా యథా వజ్రహతా మహాచలాః॥ 8-89-4(59431)
కుణిందరాజావరజాదనంతరః
స్తనాంతరే పత్రివరైరతాడయత్।
తవాత్మజం తస్య తవాత్మజః శరైః
శితైః శరీరం వ్యహనద్ద్విపం చ తం॥ 8-89-5(59432)
స నాగరాజః సహ రాజసూనునా
పపాత రక్తం బహు సర్వతః క్షరన్।
మహేంద్రవజ్రప్రహతోఽంబుదాగమే
యథా జలం గేరికపర్వతస్తథా॥ 8-89-6(59433)
కుణిందపుత్రప్రహితోఽపరో ద్విపః
క్రాథం ససూతాశ్వరథం వ్యపోథయత్।
తతోఽపతత్క్రాథసరాభిఘాతితః
సహేశ్వరో వజ్రహతో యథా గిరిః॥ 8-89-7(59434)
రథీ ద్విపస్థేన హతోఽపతచ్ఛరైః
క్రాథాధిపః పర్వతజేన దుర్జయః।
సవాజిసూతేష్వసనధ్వజస్తథా
యథా మహావాతహతో మహాద్రుమః॥ 8-89-8(59435)
వృకో ద్విపస్థం గిరిరాజవాసినం
భృశం శరైర్ద్వాదశభిః పరాభినత్।
తతో వృకం సాశ్వరథం మహాద్విపో
ద్రుతం చతుర్భిరణైర్వ్యపోథయత్॥ 8-89-9(59436)
స పోథితో నాగరవేణ వీర్యవా--
న్పరాభినద్ద్వాదశభిః శిలీముఖైః।
వృకేణ బాణాభిహతోఽపతత్క్షితౌ
సవారణో బభ్రుసుతేన సార్ధం॥ 8-89-10(59437)
కుణిందరాజస్య సుతోఽపరస్తదా
స చాపి శూరః సహసా సమర్పితః।
పపాత బాణైః సుబలస్య సూనునా
విషాణపుచ్ఛాపరగాత్రపాతినా॥ 8-89-11(59438)
గజేన వాహాఞ్శకునేః కుణిందజో
నినాయ వైవస్వతమందిరం రణే।
రథం చ సంక్షుభ్య ననాద నర్దత--
స్తతోఽస్య గాంధారపతిః శిరోఽహరత్॥ 8-89-12(59439)
తతః కుణిందేషు గతేషు తేషు
ప్రహృష్టరూపాస్తవ తే మహారథాః।
భృశం ప్రదరధ్ముర్లవణాంబుసంభవా--
న్వరాంశ్చ బాణాసనపాణయోఽభ్యయుః॥ 8-89-13(59440)
తథాఽభవద్యుద్ధమతీవ దారుణం
పునః కురూణాం సహ పాండుసృంజయైః।
శరాసిశక్త్యృష్టిగదాపరశ్వథై--
ర్నరాశ్వనాగాసుహరం భృశాకులం॥ 8-89-14(59441)
రథాశ్వమాతంగపదాతయస్తతః
పరస్పరం విప్రహతాః క్షితౌ పతన్।
యథా సవిద్యుత్తటితో జలప్రదాః
సముత్థితైర్దిగ్భ్య ఇవోగ్రమారుతేః॥ 8-89-15(59442)
తతః శతానీకహతా మహాగజా
హయా రథాః పత్తిగణాశ్చ తావకాః।
సుపర్ణవాతప్రహతా యథోరగా--
స్తథా గతా గాం వివశా విచూర్ణితాః॥ 8-89-16(59443)
తతోఽభ్యవిద్ధ్యద్బహుభిః శితైః శరైః
స విందపుత్రో నకులాత్మజం స్మయన్।
తతోఽస్య కోపాద్విచకర్త నాకులిః
శిరః క్షురేణాంబుజసన్నిభాననం॥ 8-89-17(59444)
తతః శతానీకమవిధ్యదాయసై--
స్త్రిభిః శరైః కర్ణసుతోఽర్జునం త్రిభిః।
త్రిభిశ్చ భీమం నకులం చ సప్తభి--
ర్జనార్దనం ద్వాదశభిశ్చ సాయకైః॥ 8-89-18(59445)
తదస్య కర్మాతిమనుష్యకర్మణః
సమీక్ష్య హృష్టాః కురవోఽభ్యపూజయన్।
పరాక్రమజ్ఞాస్తు ధనంజయస్య యే
హుతోఽయమగ్నావితి తే తు మేనిరే॥ ॥ 8-89-19(59446)
ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ఏకోననవతితమోఽధ్యాయః॥ 89 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.